ఇక ప్రతి శుక్రవారం కోర్టుకి జగన్ ?

ఇక ప్రతి శుక్రవారం కోర్టుకి జగన్ ?

Jagan to the court every Friday? ఇక ప్రతి శుక్రవారం కోర్టుకి జగన్ ? అక్రమాస్తుల కేసులో CBI విచారణ ఎదుర్కొంటున్న YCP అధినేత జగన్ ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి గా పరిపాలన పరమైన బాధ్యతల కారణంతో ఆయన ఇన్నాళ్లూ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి శుక్రవారం…

T.G ఇక ఇందిరమ్మ కమిటిలదే రాజ్యం!

T.G ఇక ఇందిరమ్మ కమిటిలదే రాజ్యం!

ప్రతి గ్రామం లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 5గురు సభ్యులను ఎంపిక చేసి, లోకల్ MLA చే సిపార్సు చేసి జిల్లా మంత్రి కి అందించాలని CM రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. ఇక వారే ఇందిరమ్మ ఇళ్ళు, పెన్షన్స్, రేషన్ కార్డు, గృహజ్యోతి, గృహలక్ష్మి, వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కీలక పాత్ర పోషించనున్నారు!

అయోధ్యలో రామాల‌యాన్ని ఇక నుంచి ప్ర‌తిరోజు ఒక గంటసేపు మూసి ఉంచ‌నున్నారు

అయోధ్యలో రామాల‌యాన్ని ఇక నుంచి ప్ర‌తిరోజు ఒక గంటసేపు మూసి ఉంచ‌నున్నారు

మ‌ధ్యాహ్నం వేళ ఆల‌యాన్ని మూసివేయ‌నున్నట్లు ఆల‌య ప్ర‌ధాన పూజారి ఆచార్య స‌త్యేంద్రదాస్ తెలిపారు. రామ్‌ల‌ల్లా అయిదేళ్ల బాలుడు అని, అన్ని గంట‌ల పాటు రెస్టు తీసుకోకుండా ఆ చిన్నారి ఉండ‌లేర‌ని చెప్పారు. రామ్‌ల‌ల్లాకు రెస్టు అవ‌స‌ర‌మ‌ని, మ‌ధ్యాహ్నం 12.30నిమిషాల నుంచి 1.30వ‌ర‌కు ఆల‌యాన్ని మూసివేయాల‌ని ట్ర‌స్టు నిర్ణ‌యించిందని ఆయన తెలిపారు.

తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన

తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన

తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన.. గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే.! రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా అంటే అవును అనే అంటున్నారు. మరి గ్రామాల్లో పాలన ఎలా. సర్పంచ్‌ల ప్లేస్‌లో ఎవరిని నియమిస్తారు. సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను ఎవరికి ఇస్తారు గ్రామాల్లో పాలనను ఎవరు కొనసాగిస్తారు అనేక అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పంచాయతీ రాజ్ అధికారులపై ఉన్నది అయితే వచ్చే నెల 1వ తేదీతో ఇప్పుడు ఉన్న సర్పంచ్‌ల…