ఘట్కేసర్ లో దారుణం.. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య

ఘట్కేసర్ లో దారుణం.. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య

Atrocity in Ghatkesar. Former MPTC Gaddam Mahesh was killed ఘట్కేసర్ లో దారుణం.. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య ఘట్కేసర్ లో దారుణం.. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్యమేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అక్రమ సంబందం హత్య కు దారితీసింది , మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ 42 సం”లు ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో శవమై తెలాడు. ఈ నెల 17 న కుటుంబ…

కొడకంచి బీఆర్ఎస్ ఎంపీటీసీ సంతోష మహేష్  కాంగ్రెస్ పార్టీలో చేరిక

కొడకంచి బీఆర్ఎస్ ఎంపీటీసీ సంతోష మహేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పటాన్ చెరు కాంగ్రెస్ ఇంఛార్జి: కాట శ్రీనివాస్ గౌడ్ కొడకంచి ఎంపీటీసీ సంతోష మహేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తోనే ప్రజా పాలన సాధ్యమన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, ఎంపీటీసీ జనాభాయి, బ్లాక్…

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆలూరు ఎంపీటీసీ యాదమ్మ

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆలూరు ఎంపీటీసీ యాదమ్మ

చేవెళ్ల:బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ చేవెళ్ల మండల ఆలూరు – 2 ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ పామేన బీమ్ భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు….