పార్లమెంట్ ఎంపీల ప్రమాణ స్వీకారం

పార్లమెంట్ ఎంపీల ప్రమాణ స్వీకారం

Swearing in of MPs of Parliament పార్లమెంట్ ఎంపీల ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు కొనసాగనున్నాయి. మొదటి రోజు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. మరో 281 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమా ణస్వీకారం చేయనున్నారు. అలాగే తెలంగాణ ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణస్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హాజరుకానున్నారు. తొలిరోజు…