ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి

ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి

ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ … నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఈ నెల 24 వ తేదీన బుధవారం నాడు…. నామినేషన్ వేయబోతున్నారు …. కంచికచర్ల పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…