తెలంగాణ మ‌హాల‌క్ష్మిల‌కు ఫ్రీ బస్సు స్మార్ట్ కార్డులు

తెలంగాణ మ‌హాల‌క్ష్మిల‌కు ఫ్రీ బస్సు స్మార్ట్ కార్డులు

తెలంగాణ మ‌హాల‌క్ష్మిల‌కు ఫ్రీ బస్సు స్మార్ట్ కార్డులు ఆధార్ స్థానంలో కొత్త కార్డులు ప్ర‌తి ఒక్క‌రూ ఇక ఈ కార్డులు తీసుకోవాల్సిందే ఆర్టీసీలో ఇక డిజిట‌ల్ పేమెంట్స్ హైదరాబాద్ :-తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేలా సర్కారు చర్యలు తీసుకుం టోంది. రేవంత్ సర్కార్ ఇప్పటికే ఆధార్‌ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే దీన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టీసీ మరో ఆలోచనకు శ్రీ కారం చుట్టింది…..

అర్హులందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తాం

అర్హులందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తాం

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ పక్కా ఇళ్లను మంజూరు చేస్తామని, తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల చెంతకే.. మీ శీనన్న కార్యక్రమంలో భాగంగా సోమవారం నేలకొండపల్లి మండలంలోని గువ్వల గూడెం, ముజ్జు గూడెం, అనాసాగరం, సదాశివపురం, పాత కొత్తూరు, నాచేపల్లి గ్రామాల్లో ప్రజలతో సమావేశమై.. స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. మహిళలు, రైతులు, గ్రామ ప్రజా ప్రతినిధులతో మాట్లాడి.. ప్రధానంగా చేపట్టాల్సిన పనుల వివరాలు…

17 వేల ICICI క్రెడిట్ కార్డులు బ్లాక్

17 వేల ICICI క్రెడిట్ కార్డులు బ్లాక్

17 వేల ICICI క్రెడిట్ కార్డులు బ్లాక్సాంకేతికత లోపం వల్ల దాదాపు 17 వేల క్రెడిట్ కార్డులు ప్రభావితమైనట్లు ICICI బ్యాంక్ అంగీకరించింది. అవి డిజిటల్ మాధ్యమాల్లో ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు తెలిపింది. అయితే, దీన్ని వెంటనే సవరించినట్లు బ్యాంకు తెలిపింది. ఇప్పటివరకు డేటాను దుర్వినియోగపర్చినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే.. పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ప్రభావితమైన కార్డులన్నింటినీ బ్లాక్ చేసినట్లు వెల్లడించింది.

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. మీ సేవలో దరఖాస్తుకు చాన్స్

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. మీ సేవలో దరఖాస్తుకు చాన్స్

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. మీ సేవలో దరఖాస్తుకు చాన్స్ హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొత్త రేషన్‌కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెల చివరి వారంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరించాలని పౌరసరఫరాలశాఖను ఆదేశించింది. ప్రజాపాలనలో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం… తాజాగా కొత్త రేషన్‌కార్డులకూ దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. అర్హులందరూ కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తుచేసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది. కొత్త…