పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చిన మంత్రి సీతక్క

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చిన మంత్రి సీతక్క

Minister Sitakka called everyone to work hard for environment protection ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా కూడలి ఏర్పాటు చేసి, మొక్క నాటి, నీరు పోశారు. తదనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. చెట్లు మానవాళికి మనుగడకు జీవనాధారం అని అన్నారు. చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది, అలాగే మానవ జాతి మనుగడకు తొలి మెట్టు చెట్టు, ప్రతి ఒక్కరూ భాధ్యతతో మన పరిసరాల చుట్టూ మన…

బ్లూ రెసిడెన్సీ’ వీసాలు జారీ చేయాలని యూఏఈ నిర్ణయం

బ్లూ రెసిడెన్సీ’ వీసాలు జారీ చేయాలని యూఏఈ నిర్ణయం

పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు ‘బ్లూ రెసిడెన్సీ’ పేరిట వీసాలు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. తమ దేశంలో పదేళ్లు ఉండేందుకు వీలుగా వీటిని ఇవ్వనుంది. మెరైన్ లైఫ్, పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత తదితర రంగాల్లో పనిచేస్తున్నవారు వీటికి అర్హులు. ఈ వీసాల కోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని సూచించింది

ఐక్యత సభలు విజయవంతం చేయాలని కోరుతూ శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ

ఐక్యత సభలు విజయవంతం చేయాలని కోరుతూ శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ

.సి.పి.ఐ(యం-యల్)ప్రజాపంథా,సి.పి.ఐ(యం-యల్)ఆర్ఐ,పిసిసి, ,సి.పి.ఐ(యం-యల్) ఇన్స్యేటివ్ విప్లవ పార్టీలు ఐక్యమై సి.పి.ఐ(యం-యల్) మాస్ లైన్ గా ఏర్పడిన సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో. ఖమ్మం.జిల్లాలో  2024,మార్చి 3,4,5 తేదీలలో జరిగే ఐక్యత సభలు విజయవంతం చేయాలని కోరుతూ శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ.మంగళవారం స్థానిక ఆటోనగర్ నందు. పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఐ ఎఫ్ టి యు. ఉమ్మడి జిల్లా వై ఆశీర్వాదం మాట్లాడుతూ దేశంలో ప్రజల వారి మౌలిక సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే,పాషిజం ప్రజలను విభజించి శ్రామిక వర్గాల…