పర్వేదలో లాఠీచార్జి-ఉద్రిక్తతహాల్ చల్ చేసి దురుసుగా ప్రవర్తించిన ఇన్స్పెక్టర్ ఏ.నాగరాజ్

పర్వేదలో లాఠీచార్జి-ఉద్రిక్తతహాల్ చల్ చేసి దురుసుగా ప్రవర్తించిన ఇన్స్పెక్టర్ ఏ.నాగరాజ్

ధర్నాకు దిగిన రాజకీయ పార్టీల నేతలు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రతినిధి)చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం శంకర్పల్లి మండల్ పర్వేద గ్రామములో శంకర్పల్లి శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఏ నాగరాజు తన సిబ్బందితో మధ్యాహ్న 3 గంటలకు చేరుకొని హల్చల్ సృష్టించారు. ఒకేసారిగా ఉన్నట్టుండి తమలాటిలకు పని చెప్పి గ్రామస్తులను ఓట్లు వేసేందుకు వెళుతున్న ఓటర్లను చెదరగొడుతూ లాఠీలు గెలిపించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉత్రికత వాతావరణం నెలకొని ప్రజలంతా భయందోళనతో పరుగులు…

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ

ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు.. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో జమయ్యాయి.. మిగిలిన 4.5 కోట్లు బినామీ అకౌంట్స్ కి మళ్ళించిన ముఠా సభ్యులు.. రైతులు నిలదీయడంతో కోటిన్నర తిరిగి ఇచ్చిన ముఠా సభ్యులు.. తమకు ఇంకా మూడు కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖ…

ఎంపీగా పోటీ చేసి తీరుతానన‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు అన్నారు

ఎంపీగా పోటీ చేసి తీరుతానన‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు అన్నారు

ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ నాకు అడుగుతున్నారు పార్టీ కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా? ఇండియాలో నాకంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా? రేవంత్ పై నాకు నమ్మకం ఉంది

వెలసిన జ్యోతి క్షేత్రాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించిన అటవీశాఖ

వెలసిన జ్యోతి క్షేత్రాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించిన అటవీశాఖ

వైయస్సార్ జిల్లా కాశినాయన మండలం నల్లమల అడవి ప్రాంతంలో వెలసిన జ్యోతి క్షేత్రాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించిన అటవీశాఖ అధికారులు జ్యోతి క్షేత్రానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఎన్నో ఏళ్లగా భక్తులు వస్తున్న క్షేత్రాన్ని వెళ్లిపోమని చెప్పడం బాధాకరమైన అంటున్న జ్యోతి క్షేత్ర నిర్వాహకులు ఇక కొద్దిసేపట్లో జ్యోతి క్షేత్రాన్ని సందర్శించినున్నఆర్డీవో రెవెన్యూ అధికారులు. జ్యోతి క్షేత్రంలో ఏం జరుగుతుందో అని తెలుసుకునేందుకు వస్తున్న చుట్టుపట్టు గ్రామాల నుంచి వస్తున్న ప్రజలు

నన్ను సీఎం చేస్తే.. చేసి చూపిస్తా: హరీశ్‌రావు

నన్ను సీఎం చేస్తే.. చేసి చూపిస్తా: హరీశ్‌రావు

కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు మసిపూసి మారేడుకాయ చేసినట్లు ఉందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. రెండు, మూడు సీట్లకోసం మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. మేడిగడ్డ ఘటనను తామూ ఖండిస్తున్నామని చెప్పారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి.. తనకు పదవి అప్పగిస్తే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని ఎత్తి పోసి చూపిస్తానని సవాల్ చేశారు.

పేస్ బుక్ ఫెక్ అకౌంట్ ఓపెన్ చేసి, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

పేస్ బుక్ ఫెక్ అకౌంట్ ఓపెన్ చేసి, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

కడప జిల్లా… విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అరెస్ట్… ఉదయ్ భూషణ్ తెలుగుదేశం వీరాభిమాని.. వైఎస్ షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ల పై అసభ్యకర పదజాలం తో అవమానించేలా పోస్టులు… వర్ర రవీంద్ర రెడ్డి పేరు పై అకౌంట్ సృష్టించి ఫెక్ పోస్టులు.. తన ప్రొఫైల్ తో పోస్టులు పెడుతున్నారని పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వర్ర రవీంద్ర రెడ్డి.. సోషల్…