ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ఇద్దరు చిన్నారులు దుర్మరణం..

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ఇద్దరు చిన్నారులు దుర్మరణం..

Private travel bus overturned, two children died. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ఇద్దరు చిన్నారులు దుర్మరణం.. Bus Accident: కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. 40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తుండగా ఈ…

ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

ఖమ్మం జిల్లా: మార్చి09ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘోర ప్రమా దం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజా మున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణి స్తున్న 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగా త్రులను ఆసుపత్రికి తరలిం చారు. హైదరాబాద్ నుంచి రాజ మండ్రికి వెళ్తుండగా ప్రమా దం చోటుచేసుకుంది. ప్రమా ద సమయంలో బస్సులో మొత్తం…

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో కోటి రూపాయల డ్రగ్స్

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో కోటి రూపాయల డ్రగ్స్

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో కోటి రూపాయల డ్రగ్స్ హైదరాబాద్:జనవరి 19హైదరాబాద్ సిటీని డ్రగ్స్ ఫ్రీగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది పోలీస్ శాఖ. విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టింది. నిఘా పెంచింది. ఈ క్రమంలో డ్రగ్స్, గంజాయి భారీగా పట్టుబడుతుంది. నేడు ఏకంగా రాజస్థాన్ ముఠా పట్టుబడటం సంచలనంగా మారింది. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ సిటీకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వస్తున్న ఓ ముఠా నుంచి కోటి రూపాయల విలువైన 150 గ్రాముల హెరాయిన్, 32 గ్రాముల…