బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ.. క్లారిటీ

బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ.. క్లారిటీ

బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ.. క్లారిటీబెంగళూరులోని ఓ ఫామ్ హౌజ్ లో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. దీనికి తెలుగు నటీమణులు, ప్రముఖులు హాజరయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తుండటంతో ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడే చిల్ అవుతున్నాను….

తెలుగు సీరియల్‌ నటి పవిత్రా జయరాం కన్నుమూశారు

తెలుగు సీరియల్‌ నటి పవిత్రా జయరాం కన్నుమూశారు

హైదరాబాద్‌: తెలుగు సీరియల్‌ నటి పవిత్రా జయరాం కన్నుమూశారు. మహబూబ్‍నగర్‌ జిల్లా భూత్పూర్ పరిధిలోని శేరిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తుదిశ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం సీరియల్‌ షూటింగ్‌ నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆమె, శనివారం రాత్రి ఇద్దరు కుటుంబ సభ్యులు, డ్రైవర్‌తో కలిసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను తాకి.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో…