ఎన్డీయే పక్ష నేతగా మోడీ.. బలపరిచిన అమిత్ షా, నడ్డా, బాబు, నితీష్

ఎన్డీయే పక్ష నేతగా మోడీ.. బలపరిచిన అమిత్ షా, నడ్డా, బాబు, నితీష్

Amit Shah, Nadda, Babu, Nitish strengthened Modi as NDA party leader ఎన్డీయే పక్ష నేతగా మోడీ.. బలపరిచిన అమిత్ షా, నడ్డా, బాబు, నితీష్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 292 స్థానాల్లో విజయం సాధించిన ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో నేడు పార్లమెంట్ లోని పాత భవన్ లో ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి బీజేపీతో పాటు, టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి,…

10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ

10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ

సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. వీరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల వేళ తమ పార్టీ ప్రారంభించిన ‘బీజేపీని తెలుసుకోండి’ కార్యక్రమంలో భాగంగా వారితో చర్చలు జరిపినట్లు నడ్డా తెలిపారు.