మోడీ ప్రమాణ స్వీకారానికి గెస్ట్‌గా వందే భారత్ ట్రైన్ పైలట్

మోడీ ప్రమాణ స్వీకారానికి గెస్ట్‌గా వందే భారత్ ట్రైన్ పైలట్

Vande Bharat train pilot as guest at Modi’s swearing-in ceremony మోడీ ప్రమాణ స్వీకారానికి గెస్ట్‌గా వందే భారత్ ట్రైన్ పైలట్ హైదరాబాద్: 09-06-2024, నాడు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవా నికి మొత్తం 8వేల మందికి ఆహ్వానాలు అందాయి. ఇందులో దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్‌కి చెందిన లోకో పైలట్ ఐశ్వర్య కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె వందేభారత్ రైలులో పనిచేస్తున్నారు. అలాగే మహారాష్ట్రకు చెందిన…