భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానం

భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానం

భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానంరాముని సేవకే అంకితమైన గొప్ప రామభక్తుడుమున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి సిద్దిపేట జిల్లా గజ్వేల్ భద్రాచలం దేవస్థానం అపర రామదాసుగా కీర్తించిన రామకోటి రామరాజకు ఆధ్యాత్మిక సేవా రంగంలో భక్తిరత్న జాతీయ పురస్కారం అందుకున్న శుభ సందర్బంగా గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అపర రామదాసుగా పేరు ప్రఖ్యాతలు గాంచిన రామకోటి రామరాజు తన జీవితాన్ని రామునికే అంకితమిచ్చిన…

ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన

ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన

Promoted as Principals ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులను సన్మానించిన……….. సీనియర్ జర్నలిస్టు ఓంకార్,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, వనపర్తిచాలాకాలంగా ఉపాధ్యాయుల బదిలీలను పెండింగ్లో ఉంచిన ప్రభుత్వం బదిలీల కు శ్రీకారం చుట్టడంతోపెద్దమందడి మండలం మునిగిళ్ళ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పలుస శంకర్ గౌడ్ పదోన్నతి పై బదిలీ అయి యాపర్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలను స్వీకరించారు వనపర్తి జిల్లా పరిషత్ పనిచేస్తున్న బత్తుల శ్రీనివాసులు పదోన్నతి పై బదిలీ అయి పాన్గల్ మండలం కేతేపల్లి హై స్కూల్…

జిల్లా ఉత్తమ అవార్డు పొందిన ఎంపీడీవో గారికి ఘన సన్మానం

జిల్లా ఉత్తమ అవార్డు పొందిన ఎంపీడీవో గారికి ఘన సన్మానం

జిల్లా ఉత్తమ అవార్డు పొందిన ఎంపీడీవో గారికి ఘన సన్మానం అనగా తేదీ 12 ఫిబ్రవరి 2024 నా శంకర్పల్లి మండల కార్యాలయంలో డి వార్మింగ్ కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి అయిన వెంకయ్య అధ్యక్షతన జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పాఠశాలల్లోని విద్యార్థులకు డి వార్మింగ్ మందుల గురించి డాక్టర్ రేవతి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్, మహాలింగాపురం ప్రధానోపాధ్యాయులు నరహరి, కొత్తపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండలంలో…