గొర్రెల పెంపకం దారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలి

గొర్రెల పెంపకం దారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలి

డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ డిమాండ్ నాలుగు రోజులు క్రిందకలుపు మందు చల్లిన చేనులో మేత కోసం వెళ్ళిన 200 గొర్రెలు తిని మృత్యువాత పడ్డాయని, దాదాపు 30 లక్షల రూపాయలు విలువగల జీవాలు కోల్పోయి కేవలం గొర్రెలవృత్తిపై ఆధారపడి జీవించే కుటుంబాలు, వీధిలో పడ్డాయని, ప్రభుత్వం వెంటనే అత్యవసర ఆర్థిక సాయం ప్రకటించి, ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని డిసిసిబి డైరెక్టర్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్…

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి కరీంనగర్ జిల్లా:జనవరి 19తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీన సెలవుదినంగా ప్రకటిం చాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు దేవుడి అక్షింతల కార్యక్ర మంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని,ఆయన అన్నారు. రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు. అక్షింతల్లో రకాలు వుండవని, రేషన్ బియ్యం అని వక్రీకరించడం తగదని…