తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Massive transfers of IAS in Telangana తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి హైదరాబాద్:తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగియటంతో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపడుతున్నారు. ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసి జిల్లాలకు కలెక్టర్‌గా నియమించిన ప్రభుత్వం తాజాగా మరోసారి భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. మెుత్తం 44 మంది అధికారులకు స్థాన చలనం కల్పించారు. పలువురు అధికారులనకు…

మల్టీ జోన్ పరిధిలో సబ్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌ బదిలీలు

మల్టీ జోన్ పరిధిలో సబ్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌ బదిలీలు

Transfers of Sub Inspectors in Multi Zone హైదరాబాద్: మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న నలుగురు సబ్ ఇన్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఇన్‌స్పెక్ట‌ర్‌ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీ, ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటలిజెన్స్ నుంచి రిప్యాట్రి యేషన్ అయిన ఏ. నిరంజ న్ రెడ్డిని సుల్తానాబాద్ సర్కిల్ కు, సుల్తానాబాద్‌లో పనిచేస్తున్న గొట్టం సుబ్బా రెడ్డిని, ఐజీ కార్యాలయా నికి, ఏసీబీ నుంచి రిప్యాట్రి యేషన్ అయిన ఏ….

వివాదం రేపుతున్న కాణిపాక దేవస్థాన బదిలీలు

వివాదం రేపుతున్న కాణిపాక దేవస్థాన బదిలీలు

Transfers of Kanipaka Devasthanam causing controversy వివాదం రేపుతున్న కాణిపాక దేవస్థాన బదిలీలు AP: ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాణిపాక దేవస్థానంలో బదిలీలు చేయడం వివాదానికి దారితీసింది. రెండు రోజుల క్రితం దాదాపు 40 మంది దేవస్థాన ఉద్యోగులను కార్యనిర్వహణ అధికారి బదిలీలు చేశారు. ఇప్పటికే పలుమార్లు నియమావళిని దేవస్థాన అధికారులు ఉల్లంఘించారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో ఆర్వో విచారణ చేపట్టారు.

తెలంగాణలో DSP ల బదిలీలు

తెలంగాణలో DSP ల బదిలీలు

హైదరాబాద్:మార్చి 07తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు డిఎస్పీ లను బదిలీ చేస్తూ డిజిపి రవిగుప్త బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున బదిలీలను చేపట్టారు. ఇటీవల ఐపీఎస్ అధికా రుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం గత వారం రోజుల్లో మూడుసార్లు డీఎస్పీ లను…

తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు

తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు

తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ హైదరాబాద్‌: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది.శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 150 మంది మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐలు) 23 మంది రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌(ఆర్టీవో)లను ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌(డీటీసీ)లను ప్రభుత్వం బదిలీ చేసింది.

కింది స్థాయి సిబ్బంది బదిలీలు ఇప్పట్లో జరుగుతాయా, లేవా

కింది స్థాయి సిబ్బంది బదిలీలు ఇప్పట్లో జరుగుతాయా, లేవా

హైదరాబాద్‌: పోలీసు శాఖలో కింది స్థాయి సిబ్బంది బదిలీలు ఇప్పట్లో జరుగుతాయా, లేవా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారంతా గత భారాస ప్రభుత్వ హయాంలో బాధ్యతలు చేపట్టిన వారే కావడంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఎన్నికల నిబంధనల ప్రకారం కూడా బదిలీలు చేయాల్సి ఉంది. చాలారోజుల క్రితమే కసరత్తు చేసినప్పటికీ మార్పులు మాత్రం జరగలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైస్థాయిలో అధికారులను…