మెగాస్టార్.. పవర్ స్టార్…. మధ్యలో మోడీ….

మెగాస్టార్.. పవర్ స్టార్…. మధ్యలో మోడీ….

Megastar.. Power Star…. Modi in the middle. కోన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి దృశ్యం చూసే రోజు వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు.. అందుకే అలాంటి ఘటనలను అనూహ్య సంఘటనలుగా చెప్పుకుంటాం. సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది. మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన.. కార్యక్రమమం మొత్తంలో హైలెట్‌గా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు,…

మెగాస్టార్ చిరంజీవితో కలిసి రామోజీకి నివాళులు

మెగాస్టార్ చిరంజీవితో కలిసి రామోజీకి నివాళులు

Tribute to Ramoji with Megastar Chiranjeevi అక్షరయోధుడు “రామోజీ రావు” మెగాస్టార్ చిరంజీవితో కలిసి రామోజీకి నివాళులర్పించిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు హైదరాబాద్ ( ) మీడియా దిగ్గజం, ప్రముఖ పారిశ్రామిక వేత్త రామోజీ రావు మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరనిలోటని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు సంతాపం వ్యక్తం చేశారు. రామోజీ ఫిలింసిటీలో మెగాస్టార్ చిరంజీవి తదితర సినీ ప్రముఖులతో కలిసి రామోజీరావు పార్దివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు….

మెగాస్టార్‌ చిరంజీవికి పద్మ విభూషణ్

మెగాస్టార్‌ చిరంజీవికి పద్మ విభూషణ్

కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించింది. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. తాజాగా అమెరికాలోని మెగా ఫాన్స్ ‘మెగా ఫెలిసిటేషన్ ఈవెంట్’ను ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. తనను సత్కరించిన అభిమానులకు మెగాస్టార్ ధన్యవాదాలు చెప్పారు..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర

తాజాగా షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన చిరు.. తన భార్య సురేఖతో కలిసి హాలిడే‌‌ట్రిప్‌కు అమెరికాకు వెళ్తున్న ఫొటోను ట్విట్టర్(X)లో షేర్ చేశారు…