చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం సతీమణి రుపా దేవి రాత్రి మృతి

చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం సతీమణి రుపా దేవి రాత్రి మృతి

Choppadandi Constituency MLA Medipelli Satyam’s wife Rupa Devi passed away at night చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం సతీమణి రుపా దేవి రాత్రి మృతి చెందగా విషయం తెలుసుకున్న MLC జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,సుడా ఛైర్మెన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి .. హైదరాబాద్ అల్వాల్ లోని వారి నివాసంలో రుపా దేవి పార్థివ దేహానికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..

రాత్రి 7 గంటలకు టీవీ9లో బిగ్‌ డిబేట్‌.. పాల్గొననున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

రాత్రి 7 గంటలకు టీవీ9లో బిగ్‌ డిబేట్‌.. పాల్గొననున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23: భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రముఖ న్యూస్‌ చానల్‌ టీవీ9 లైవ్‌షో బిగ్‌ డిబేట్‌లో పాల్గొననున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే బిగ్‌ డిబేట్‌ను టీవీ9 ఎండీ, ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ రజనీకాంత్‌ నిర్వహించనున్నారు. దాదాపు పుష్కర కాలం తరువాత టీవీ9 లైవ్‌ షోలో కేసీఆర్‌ పాల్గొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24 నుం చి చేపట్టనున్న బస్సు యాత్ర నేపథ్యంలో బిగ్‌…

కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు

కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు

Guntur: కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్‌ స్టోరేజ్‌లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.. కోల్డ్‌ స్టోరేజ్‌ ఐదో అంతస్తుకు మంటలు తాకాయి. దీంతో పసుపు నిల్వలు మంటల్లో తగలబడుతున్నాయి. కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉన్న అమోనియా సిలండర్లు పేలితే.. మంటలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

31 రాత్రి నిబందలను దాటితే వారిపై చర్యలు తప్పవు – ఎస్పీ జీఆర్ రాధిక

31 రాత్రి నిబందలను దాటితే వారిపై చర్యలు తప్పవు – ఎస్పీ జీఆర్ రాధిక

31 రాత్రి నిబందలను దాటితే వారిపై చర్యలు తప్పవు – ఎస్పీ జీఆర్ రాధిక ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక తెలిపారు. 31వ తేదీ ఆదివారం సాయంత్రం నుంచి జిల్లాలోని ప్రధాన రహదారుల్లో అతిగా మద్యం సేవించి వాహనం నడపటం, మైనర్లు వాహనాలు నడపటం చేయకూడదని అన్నారు. ప్రజలకు ఇబ్బందికరమంగా బహిరంగ ప్రదేశాల్లో కేక్ లు కటింగ్ చేయటం వంటి పనులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని…