ఎమ్మెల్సీ కవితకు మరోసారి రిమాండ్ పొడిగింపు

ఎమ్మెల్సీ కవితకు మరోసారి రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు జూన్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఆమెకు కోర్టు గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఇవాళ ఆమెను వర్చువల్ గా కోర్టులో హాజరుపరచగా కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది. మార్చి 26 నుంచి ఆమె కస్టడీలో ఉంటున్న సంగతి తెలిసిందే

శివబాలకృష్ణ రిమాండ్‌ పొడిగింపు

శివబాలకృష్ణ రిమాండ్‌ పొడిగింపు

శివబాలకృష్ణ రిమాండ్‌ పొడిగింపు ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో అరెస్ట్ అయిన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు పొడిగించింది. విచారణ జరపాల్సింది చాలా ఉందని పోలీసులు తెలపడంతో.. మరో 14 రోజులు శివబాలకృష్ణ రిమాండ్‌ పొడగిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.

సుమారు 700 గ్రాముల గంజాయి స్వాధీనం ఒకరి అరెస్టు రిమాండ్ కు తరలింపు మదనపల్లి టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి యువరాజు

సుమారు 700 గ్రాముల గంజాయి స్వాధీనం ఒకరి అరెస్టు రిమాండ్ కు తరలింపు మదనపల్లి టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి యువరాజు

అలాగే మదనపల్లి టూ టౌన్ లిమిట్స్ లోని ప్రజలకు విన్నవించుకోవడమేమనగా మీకు ఎక్కడైనా గంజాయి లిక్కర్ సారాయి పేకాట బెట్టింగు మొదలగు జూదాలు ఎక్కడైనా ఉంటే ఈ నెంబర్లకు అనగా CI మదనపల్లి టూ టౌన్ 9491074519, SI మదనపల్లి టూ టౌన్ 9440796741 నంబర్లకు ఫోన్ చేయండి. CI Madanapalli II town PS.