నీట్ లీకేజీలకు నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి: ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్

నీట్ లీకేజీలకు నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి: ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్

Narendra Modi should be held responsible for NEET leakages: AISF, AIIF నీట్ లీకేజీలకు నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి: ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, వనపర్తిబిజెపి పాలిత రాష్ట్రాల్లోనే నీట్ పేపర్ల లీకేజీ జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. వనపర్తి అంబేద్కర్ చౌక్ లో నీట్ రద్దు చేయాలని ధర్నా, పేపర్ లీకేజీకి నిరసన చేపట్టారు. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా…