వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు

వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు

Name change of YSR Health University వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వైఎస్సార్ యూనివర్సిటీ.. ఎన్టీఆర్యూనివర్సిటీగా మార్పు..2019లో మాజీ సీఎం జగన్ ఎన్టీఆర్ హెల్త్యూనివర్సిటీ పేరుని.. వైఎస్సార్యూనివర్సిటీగా పేరు మార్చిన సంగతితెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంఅధికారంలోకి రావడంతో.. గతంలో వైసీపీమార్చిన యూనివర్సిటీ పేరును.. మళ్లీఎన్టీఆర్ యూనివర్సిటీగా మారుస్తూ కేబినేట్నిర్ణయం తీసుకుంది.

వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత

వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత

Demolition of YSRCP Central Office వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత మొదలైన విధ్వంసం అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరా వతి రాజధానిలో తాడేపల్లి లో నిర్మాణంలో ఉన్న వైఎస్‌ ఆర్‌సిపి కేంద్ర కార్యాలయా న్ని సిఆర్‌డిఎ అధికారులు కూల్చివేశారు. ఉదయం 5.30 గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డో జర్లు, పొక్లెయినర్లతో కూల్చి వేత పనులను అధికారులు మొదలుపెట్టారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని 2 ఎకరాల్లో పార్టీ కార్యాల యం…

వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ 57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి తాడేపల్లి: వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్‌ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. రబీ 2021-22, ఖరీఫ్‌-2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు…

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఐదవ విడత

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఐదవ విడత

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఐదవ విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అర్హులైన 10, 132 జంటలకు గానూ రూ. 78.53 కోట్ల నగదును పంపిణీ చేశారు.