అంగరంగ వైభవంగా భూనీలా సమెత శ్రీ శ్రీనివాస వెంకటేశ్వరా స్వామి దేవాలయ ద్వితీయ వార్షికవ వేడుకలు.

అంగరంగ వైభవంగా భూనీలా సమెత శ్రీ శ్రీనివాస వెంకటేశ్వరా స్వామి దేవాలయ ద్వితీయ వార్షికవ వేడుకలు.

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7 & 26వ డివిజన్ శ్రీనివాస్ నగర్ నందు గల నిజాంపేట్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు & కమిటీ సభ్యలు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి వారి దేవాలయం వార్షికోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

శ్రీ భూ.నీలా సమెత శ్రీ శ్రీనివాస వెంకటేశ్వరా స్వామి దేవాలయ ద్వితీయ వార్షికవ వేడుక

శ్రీ భూ.నీలా సమెత శ్రీ శ్రీనివాస వెంకటేశ్వరా స్వామి దేవాలయ ద్వితీయ వార్షికవ వేడుక

*శ్రీ భూ.నీలా సమెత శ్రీ శ్రీనివాస వెంకటేశ్వరా స్వామి దేవాలయ ద్వితీయ వార్షికవ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు * నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7&26వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి వారి దేవాలయ నిజాంపేట్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు & కమిటీ…

పార్క్ ని వాకర్స్ తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

పార్క్ ని వాకర్స్ తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ సమతా నగర్ పార్క్ లో వాకర్స్ విజ్ఞప్తి మేరకు వాకర్స్ తో కలిసి పార్క్ ను పరిశీలించడం జరిగిందని పార్క్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు సానుకూలంగా స్పందిస్తూ పార్క్ లోకి వాకింగ్‌కు వచ్చేవారికి ఇబ్బందులు తలేత్తకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అదే విధంగా సందర్శకుల కోసం పార్క్ గోడలపై వినూత్నమైన…

శ్రీనివాస నగర్ లోని రెజొనెన్స్ స్కూల్లో యు.కె.జి విద్యార్థులగ్రాడ్యుయేషన్ డే

శ్రీనివాస నగర్ లోని రెజొనెన్స్ స్కూల్లో యు.కె.జి విద్యార్థులగ్రాడ్యుయేషన్ డే

ఖమ్మం నగరంలోని స్థానిక శ్రీనివాసనగర్లో గల రెజొనెన్స్ పాఠశాలలో యు.కె.జి. పిల్లలకు గ్రాడ్యూయేషన్డే నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆర్.వి. నాగేంద్రకుమార్, డైరెక్టర్ నీలిమ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్.వి. నాగేంద్రకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు పిల్లల మనస్తత్వధోరణులు ఎలా ఉంటాయో వారు అడిగే ప్రశ్నలకు ఎలా స్పందిచాలో వివరించారు. రెజొనెన్స్ చిన్నారులు శ్నాతకోత్సవ గౌను తొడుక్కుని, తలపై టోపీలు పెట్టుకుని శ్నాతకోత్సవ మందిరంలో వారు హుషారుగా పట్టాలు అందుకున్నారు. వారంతా…

స్వీప్ నోడల్ అధికారి, డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ను అభినందించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు

స్వీప్ నోడల్ అధికారి, డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ను అభినందించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు

కలెక్టరేటులో ఏర్పాటు చేసిన స్వీప్ ఫోటో ప్రదర్శనను స్టాల్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తపర్చిన ఎన్నికల అధికారులు కరచాలనంతో స్వీప్ నోడల్ ఆఫీసర్, డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ కు ప్రశంసలు ఏలూరు: జిల్లాలో జరుగుతున్న స్వీప్ కార్యక్రమాలను ఎన్నికల వ్యయ పరిశీలకులు పి. కీర్తి నారాయణ, మెహెరామ్ గౌరవ్ మధుకర్, షేరింగ్ జోర్దన్ భూటియ క్షుణ్ణంగా పరిశీలించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల వ్యయంఫై జిల్లా నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా…