భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానం

భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానం

భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానంరాముని సేవకే అంకితమైన గొప్ప రామభక్తుడుమున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి సిద్దిపేట జిల్లా గజ్వేల్ భద్రాచలం దేవస్థానం అపర రామదాసుగా కీర్తించిన రామకోటి రామరాజకు ఆధ్యాత్మిక సేవా రంగంలో భక్తిరత్న జాతీయ పురస్కారం అందుకున్న శుభ సందర్బంగా గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అపర రామదాసుగా పేరు ప్రఖ్యాతలు గాంచిన రామకోటి రామరాజు తన జీవితాన్ని రామునికే అంకితమిచ్చిన…

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ కు ఘన సన్మానం

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ కు ఘన సన్మానం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద డాక్టర్స్ డే, చాటర్ అకౌంట్స్ డే సందర్భంగా డాక్టర్స్ కు, చాటర్ అకౌంట్స్ వారికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్,వాసవి యూత్ క్లబ్ వాసవి వనిత క్లబ్, ఆధ్వర్యంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవలు అభినందనీయం అని సమాజసేవ లో ముందు వరుసలో ఉంటూ…

సామాజిక కార్యకర్త సాదక్ పాషకు సన్మానం

సామాజిక కార్యకర్త సాదక్ పాషకు సన్మానం

సామాజిక కార్యకర్త సాదక్ పాషకు సన్మానం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సామాజిక కార్యకర్త సాదక్ పాషా జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్,నక్క రాములు ఆధ్వర్యంలో సాదక్ పాషా ను శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ సాదక్ పాషా సమాజ సేవలో తనవంతు పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సాదక్ పాషా కు చిరు సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగిందని…

జిల్లా ఉత్తమ అవార్డు పొందిన ఎంపీడీవో గారికి ఘన సన్మానం

జిల్లా ఉత్తమ అవార్డు పొందిన ఎంపీడీవో గారికి ఘన సన్మానం

జిల్లా ఉత్తమ అవార్డు పొందిన ఎంపీడీవో గారికి ఘన సన్మానం అనగా తేదీ 12 ఫిబ్రవరి 2024 నా శంకర్పల్లి మండల కార్యాలయంలో డి వార్మింగ్ కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి అయిన వెంకయ్య అధ్యక్షతన జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పాఠశాలల్లోని విద్యార్థులకు డి వార్మింగ్ మందుల గురించి డాక్టర్ రేవతి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్, మహాలింగాపురం ప్రధానోపాధ్యాయులు నరహరి, కొత్తపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండలంలో…

సూరమల్ల సతీష్ ఆధ్వర్యంలో భోగే అశోక్ రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

సూరమల్ల సతీష్ ఆధ్వర్యంలో భోగే అశోక్ రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

జిల్లా అధ్యక్షులు సూరమల్ల సతీష్ ఆధ్వర్యంలో భోగే అశోక్ రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతకు ఘన సన్మానం జగిత్యాల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో భోగె అశోక్ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం కళాకారునికి రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానంగా తాను చిత్రీకరించిన పాటకు అవార్డు లభించగా అట్టి అవార్డును రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా పొందినందున మాలల ఆత్మగౌరవ ప్రతిభను చాటుటకు మరియు ప్రోత్సహించుటకు సన్మాన కార్యక్రమము పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర నాయకత్వం జిల్లా మండలల నాయకత్వం…

మున్నా కు ప్రశంసా పత్రంతో సన్మానం

మున్నా కు ప్రశంసా పత్రంతో సన్మానం

కామారెడ్డి లో నూతన సంవత్సర కానుకగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ మరియు మానవ హక్కుల సలహా సంఘం ఆధ్వర్యంలో మున్నా కు ప్రశంసా పత్రంతో సన్మానం. కామారెడ్డి: (సోమవారం 1/1/24 ), జనవరి ఒకటవ తేదీన కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి హతిథి గృహంలో 2024 నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరిగినది. అలాగే సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ మరియు మానవ హక్కుల సలహా సంఘం ఆధ్వర్యంలో…