రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ..

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ..

Film actor Nandamuri Balakrishna gave good news to the people of the state రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ.. హిందూపురం ఎమ్మెల్యే , నటుడు నందమూరి బాలకృష్ణ ఆంద్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు.. ప్రాణాంతక క్యాన్సర్వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ను అమరావతీ లో ఏర్పాటు చేస్తామని చెప్పిన బాలకృష్ణ… ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే సిఎం చంద్రబాబు స్థలం…

ఎన్నికల ఫలితాల్లో కంగనా రనౌత్‌, పవన్‌ కల్యాణ్‌ హవా.. సినీ తారల విక్టరీ వివరాలివే

ఎన్నికల ఫలితాల్లో కంగనా రనౌత్‌, పవన్‌ కల్యాణ్‌ హవా.. సినీ తారల విక్టరీ వివరాలివే

In the election results, Kangana Ranaut, Pawan Kalyan Hawa.. the details of the victory of movie stars. ఎన్నికల ఫలితాల్లో కంగనా రనౌత్‌, పవన్‌ కల్యాణ్‌ హవా.. సినీ తారల విక్టరీ వివరాలివే దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు ఏపీ అసెంబ్లీ స్థానాల ఎన్నికలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సారి కూడా ఎన్నికల్లో సినీ తారలు బరిలోకి దిగిన తమ విక్టరీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. రాష్ట్రాలు, స్థానాల వారిగా తారల…

2024: దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్.. ఓటింగ్‎లో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు..

2024: దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్.. ఓటింగ్‎లో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు..

దేశ వ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుత బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ అమేథీ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అమేథీలోని పోలింగ్…

బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు

బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌ అనేది హైదరాబాద్‌‌కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్‌ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సంచలన విషయాలు…

కావలి మండలం ఆనేమడుగులో సినీ హీరో నారా రోహిత్ పర్యటన..

కావలి మండలం ఆనేమడుగులో సినీ హీరో నారా రోహిత్ పర్యటన..

భారీ గజమాల లతో ఘన స్వాగతం పలికిన ఆనేమడుగు, మొండిదిన్నె పాలెం గ్రామ ప్రజలు.. ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి తో పాటు ప్రచారంలో పాల్గొన్న హీరో నారా రోహిత్, కమెడియన్ రోలర్ రఘు, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి.. హారతులు పట్టి ఆహ్వానం పలికిన మహిళలు..భారీగా రోడ్ల పైకి విచ్చేసిన ప్రజలు.. పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికిన అభిమానులు..గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీపోర్టు వల్ల ఇబ్బందులు కలిగే…

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ నటుడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ నటుడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు సోదరీమణుల కాళ్లు పట్టుకొని పవన్ కళ్యాణ్ క్షమాపణ అడగాలని అన్నారు.