మల్కాజ్గిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు బిఆర్ఎస్ నాయకులు..

మల్కాజ్గిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు బిఆర్ఎస్ నాయకులు..

స్థానిక మల్కాజ్గిరి నివాసులు తమ ఓటు హక్కును వినియోగించుకొని రాజ్యాంగం తమకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించి మంచి రాజకీయ నాయకులను ఎన్నుకోవడానికి దోహదపడుతుందని అన్నారు అక్ మురగేష్… ఉపేందర్… వెంకన్న… బాస్కర్… శ్రీనాథ్… జంగరాజు… పర్మేష్… కిషోర్..

“ఓటు హక్కును వినియోగించుకున్నా యమున పాఠక్”

“ఓటు హక్కును వినియోగించుకున్నా యమున పాఠక్”

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనినేరెడ్మెట్ లోని ఇండియన్ హైస్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న శ్రీమతి. నడింపల్లి యమున పాఠక్ప్రముఖ సామాజికవేత్త, సైకాలజిస్ట్, బిజేపి సీనియర్ నాయకురాలు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇంటి నుండి బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు.సెలవు దొరికిందని హాలీడే ని ఎంజాయ్ చేయకుండా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సమర్థవంతమైన ప్రభుత్వం కోసం సమర్థవంతమైననాయకత్వాన్ని ఎంచుకోవడం ప్రతి ఒక్కరి భాధ్యతగా.. రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతీ ఒక్కరు…

ఓటు హక్కును వినియోగించుకున్న శంకర్‌పల్లి మండల వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి

ఓటు హక్కును వినియోగించుకున్న శంకర్‌పల్లి మండల వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శంకర్‌పల్లి మండల వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ప్రొద్దుటూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మంచి నాయకున్ని ఎన్నుకోవాలంటే వజ్రాయుధం లాంటి ఓటును వేయాలి. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి వైస్ ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు

ఓటు హక్కును వినియోగించుకున్న …..టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఓటు హక్కును వినియోగించుకున్న …..టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఓటు హక్కును వినియోగించుకున్న …..టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి కుటుంబ సమేతంగా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి . అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న …..టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి

ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జ్యోతి భీమ్ భరత్ మాట్లాడుతూ ఓటు హక్కును తన అంతరాత్మ ప్రబోధం మేరకు వేయాలని, ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని కోరారు. యువత, మహిళలు ఓటు హక్కు వినియోగానికి ముందుకు రావాలని, నిర్భయంగా వచ్చి ఓటేయాలని కోరారు. ఓటు వేయడం మరిస్తే.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మన…

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి

జమాఅతె ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా ….. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవ్వాలని జమాఅతె ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా ఒక ప్రకటనలో తెలియచేశారు ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన భాధ్యత ప్రతి ఒక్క ఓటరు భాధ్యత తో తమ ఓటు హక్కును వినియోగించుకుని , భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని ఈ సారి జరిగే ఎన్నికల్లో…

దివ్యాంగులు,వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.

దివ్యాంగులు,వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.

ఓటు హక్కు భారం కాదు మన బాధ్యత : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్. ……. సూర్యాపేట జిల్లా : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓటు అవశ్యకతపై వృద్ధులు, వికలాంగులు అలాగే ట్రాన్సజెండర్స్ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్…