ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్
ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ బెయిల్ పై విడుద లైన హేమంత్ సొరెన్ నేడు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు నెలల తర్వాత మళ్లీ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సొరెన్ అధిష్ఠిం చారు. రాంచీలోని రాజ్ భవన్ లో హేమంత్ సొరెన్ తో గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. 8.5 ఎకరాల భూమికి సంబంధించిన కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన సొరెన్ 5 నెలల పాటు జైల్లో…