బుధ. మార్చి 11th, 2026

నూతన వధువు వరులను ఆశీర్వదించిన

WhatsApp Image 2025 02 07 at 14.55.58
WhatsApp Image 2025 02 07 at 14.55.58
TEJA NEWS

నూతన వధువు వరులను ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులారామారం సుదర్శన్ రెడ్డి బామ్మర్ది వివాహంలో పాల్గొని నూతన వధువు వరులను ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి .ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, అంజాద్, ప్రశాంత్ రెడ్డి, ధర్మ రెడ్డి పాల్గొన్నారు.

Related Post

You cannot copy content of this page