
రెజెక్షన్స్ తగ్గాలి..
లబ్దిదారుల పెరగాలి
- సెంట్రల్ స్కీమ్స్ అమలుపై అవగాహన సదస్సులో బ్యాంకర్లు , అధికారులకు ఎంపీ డికె అరుణ దిశానిర్దేశం
- మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో కేంద్ర ప్రభుత్వ పతాకాలపై ఎంపీ డికె. అరుణ ఉన్నతస్థాయి సమీక్ష
- zp మీటింగ్ హాల్ లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన , PMEGP, PMFME అమలుపై సమీక్ష సమావేశం
- ఇప్పటి వరకు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, పెండింగ్ లో అప్లికేషన్స్, లబ్దిదారుల ఎంపిక , రిజెక్షన్స్ పై కీలక చర్చలు
- కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్లు పనితీరు, సబ్సిడీ, గైడ్లైన్స్ పై చర్చలు
- ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు, ఈ బ్యాంకుల ద్వారా ఇప్పటీ వరకు ఇచ్చిన లాన్స్ ఇతర అంశాలపై ఆరా
- తమ తమ పరిధిలో విశ్వకర్మ యోజన , PMEGP, PMFME పథకాలకు ఇచ్చిన లోన్స్, లబ్దిదారుల ఎంపిక పై వివరణ ఇచ్చిన ఎస్బీఐ, కెనరా, గ్రామీణ వికాస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అధికారులు
- DRDA ఆధ్వర్యంలో విశ్వకర్మ యోజన కింద ఔత్సాహికులకు శిక్షణ , అవగాహన కల్పించాలని ఆదేశం
- ఈ పథకాల కింద చేసుకున్న అప్లికేషన్స్ అన్ని క్లియర్ కావాలి, రిజెక్టిన్స్ తగ్గాలి – డికె.అరుణ
