
విద్యార్థులు తినే స్వీట్ల పక్కదారి పట్టించిన ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేసిన
బంజారా గిరిజన విద్యార్ధి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్
వనపర్తి :
*వనపర్తి జిల్లాలోని
పెద్దమందడి మండలం రాజాపేట వెనుకు ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులకు స్వీట్లు పెట్టకుండా పెట్టినట్టు హాస్టల్ బిల్లులు తయారు చేసిన ప్రిన్సిపాల్ తిరుపతయ్య గౌడ్
గత అకాడమీ
అధే విధముగా ఇయన వచ్చినప్పటి నుండి హాస్టల్ తప్పుడు బిల్లు పెట్టి ఆడిట్ లో కూడా ప్రాడ్ చెయ్యడం జరిగింది.
దొంగ బిల్లులు స్వీట్ పైనా, మినరల్ వాటర్ పైనా, మెడికల్ పైనా, ఎలక్ట్రిక్ బిల్లులు అన్నీ సొంతంగా తానే బిల్లులు తయారు చేసి వాటిపై చెక్కలను రాసుకుంటూ డబ్బులను దుర్వినియోగం చేస్తున్నాడు
చిన్న పిల్లలతో బాత్‌రూమ్‌లను కడిగిస్తూ ,వారితో పార పని సిమెంట్ పని కూలి పని అనేకకాలుగా ఇబ్బందులకు గురి
చేస్తున్నాడు.ఇంతటితో ఆగకుండా గురుకులం వారు పంపిన సీసీ టీ .వీ ల కెమెరాలను తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిచే పాడుచేసి అనేక రకాలుగా హాస్టల్ లో వస్తువులను మాయం చేస్తా ఉన్నారని .
గత అకాడమీ
అధే విధముగా ఇయన వచ్చినప్పటి నుండి హాస్టల్ కు సంబంధించిన వ్యవహారాల్లో తప్పుడు బిల్లు పెట్టి ఆడిట్ లో కూడా ప్రాడ్ చూస్తా ఉన్నాడని సదరు ప్రిన్సిపాల్ పై అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
