Spread the love

గుర్తుతెలియని వాహనంతో ఇబ్బందులు.
చిలకలూరిపేట: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సర్వీస్ రోడ్డు నందు గత నాలుగు రోజులుగా ఓ కారు నిలిపి ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడటంతో పాటు, ఈ గుర్తు తెలియని వాహనం నాలుగు రోజుల నుంచి నిలిచి ఉండటంతో ఆ ప్రాంత వ్యాపార సంస్థల వారు, ప్రజలుపలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.