Spread the love

కులగణనకు మేం వ్యతిరేకం కాదు-బండిసంజయ్‌

బీసీల్లో ముస్లింలకు రిజర్వేషన్లుఇస్తామంటే ఒప్పుకోం

కేసీఆర్‌ను టచ్‌ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు

అందుకే ఫోన్‌ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడం లేదు

ఢిల్లీకి ముడుపులు వెళ్లాయనే పట్టించుకోవడంలేదు-బండి