బుధ. మార్చి 11th, 2026

యువత క్రీడల్లో రాణించాలి

WhatsApp Image 2025 02 20 at 14.26.38
WhatsApp Image 2025 02 20 at 14.26.38
TEJA NEWS

యువత క్రీడల్లో రాణించాలి

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

యాదాద్రి భువనగిరి జిల్లా /- యువత క్రీడల్లో రాణించాలి అన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, రామన్నపేట మండలంలోని జనంపల్లి గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి, అనంతరం క్రీడాకారులతో కలిసి కాసేపు బ్యాటింగ్ చేశారు

Related Post

You cannot copy content of this page