TEJA NEWS

ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు.

జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆరోగ్య రంగం నిర్వీర్యమైంది.

బడ్జెట్ లో అరకొర కేటాయింపులతో ఆరోగ్య రంగాన్ని ఆసుపత్రి బెడ్ మీద పడుకోబెట్టారు.

ఆసుపత్రుల్లో సూది, దూది కూడా లేకుండా రోగులకు రిక్తహస్తం చూపించారు.

సీఎం చంద్రబాబు దార్శనికతతో ఆరోగ్య రంగానికి ప్రాధాన్యతనిచ్చి రూ.19,264కోట్లు కేటాయించారు.

ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రాన్ని నడిపేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

-వసంత వెంకట కృష్ణప్రసాదు, శాసనసభ్యులు, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.