Spread the love

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం బీజేపీ కార్పొరేటర్ కార్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కార్పొరేటర్ కార్యాలయం లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొని డివిజన్ లోని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ తారా చంద్రారెడ్డి .

ఈ కార్యక్రమం లో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు,ఝాన్సీ,పద్మారెడ్డి,బాబీ నీలా,నాగమని,కృష్ణవేణి,వాని,లక్ష్మి,రాధ,సోనీ,అనిత,దీపిక, వీరారెడ్డి,నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ,పెద్దింటి సాయిలు,సురేష్ గౌడ్,సైదులు,సతీష్ చక్రవర్తి,వేముల రమేష్,ప్రసాద్ శర్మ,పాపయ్య,సందీప్ గౌడ్,మహేష్ గౌడ్,మహేష్,శ్రావణ్,శివ తదితరులు పాల్గొన్నారు.