Spread the love

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం తిరుమల హిల్స్ కాలనీ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి . అనంతరం తిరుమల హిల్స్ కాలనీ రోడ్లు మరియు కాలనీ మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని కాలనీ వారు విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ప్రజలందరికీ ప్రతిరోజు అందుబాటులో ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు తిరుమల హిల్స్ కాలనీ అధ్యక్షులు గంగుల అంజలి యాదవ్, రాఘవ , సాంబశివ రావు, రాజు, అశోక్, మౌనిక, ప్రసన్న, స్వాతి, సంధ్య, శ్రీదేవి, రోహిణి, మహాదేవపురం కాలనీ అధక్షులు వెంకట్ రెడ్డి, రామ్ చందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, దేవేందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఎండీ లాయక్, అజయ్, గఫ్ఫార్ , చాంద్, శ్రీనివాస్, చారీ , మహేష్ పాల్గొన్నారు