
ఎలాంటి పనిష్మెంట్ లేకుండా ఒక మర్డర్ చేసుకునే అవకాశం మహిళలకు ఇవ్వండి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేసిన NCP SP మహిళా విభాగం ప్రెసిడెంట్ రోహిణి ఖడ్సే
స్త్రీలందరి తరఫున మేం ఒకటే డిమాండ్ చేస్తున్నాం.. ఒక మర్డర్ చేసేందుకు మాకు ఇమ్యూనిటీ కల్పించండి.. ఎలాంటి పనిష్మెంట్ లేకుండా ఒక మర్డర్ చేసుకునే అవకాశం ఇవ్వండి అంటూ విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసిన రోహిణి ఖడ్సే
మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్న నైపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించాలని లేఖ రాశారు
