
చిలకలూరిపేట : శ్రీ గంగాబాల త్రిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానం మొదటి వార్షికోత్సవ వేడుకలు చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లోని శివాలయం పునర్నిర్మించి సంవత్సరకాలం అయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు జరుగుచున్నవి ఈ సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలు ఎంతో వైభవముగా జరిగినవి అలాగే శివాలయ ఆవరణలో భక్తులకు 4000 మందిపై చీలిక గాను అన్న ప్రసాదమును జరిపినారు
