
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని పౌరసరఫరాల శాఖ గోదాం (మండల్ లెవెల్ సప్లై పాయింట్) ఆవరణలో నిర్మించ తలపెట్టిన తూనికల కాంట నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజు, ఎం ఎల్ ఎస్ పాయింట్ ఇన్చార్జి హాజి, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
