
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) ఆవిర్భవ దినోత్సవం
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 14 వసంతాలు పూర్తి చేసుకొని దేవుని దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో 15వ వసంతంలోకి అడుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ……

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ దివంగత నేత మహోనేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణ అనంతరం కాంగ్రెస్ పార్టీని విభేదించి సోనియాగాంధీని ఎదిరించి జగన్ . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడప లోక్‌సభ స్థానం నుంచి 543053 లక్షల మెజార్టీతో గెలిచిన జగన్ కొత్త పార్టీని నెలకొల్పాని సంకల్పించి 2010 నవంబర్ 29న లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2010 డిసెంబర్ 7న పులివెందులలో భారీ జన సమీకరణాల మధ్య నూతన పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. 2011 మార్చిలో 12వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో తన పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) అని ప్రకటించారు. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు.
తన తండ్రి 2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపట్టారు. తర్వాత భారతీయ కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా 67 స్థానాలను సాధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. తర్వాత ప్రజాసంకల్పయాత్ర పేరుతో మహో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం జిల్లా వరకు మహో పాదయాత్ర చేసి ప్రజలకు చేరువై 2019లో భారతదేశంలో ఎలా లేని ప్రజా నాయకుడిగా 53 ఓటు శాతంతో 151 స్థానాలలో గెలిచి భారతదేశానికే ఆదర్శంగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు ఎనలేని అభివృద్ధి చేసి చూపించారు. కరోనా లాంటి అతి భయంకరమైన కరోనా మహమ్మారిని ఎదుర్కొని ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని ముందుకు సాగించిన నాయకుడు జగనన్న. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా సచివాలయం ఏర్పాటుతో రాష్ట్రంలో 1,30,000 శాశ్వత ఉద్యోగాలను కల్పించి రెండు లక్షల 50వేల వాలంటీర్ల నియామకలతో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేస్తూ వైద్యం విద్యతో పేదరికాన్ని నిర్మూలించాలన్న దృఢ సంకల్పంతో పెద్దపీట వేస్తూ తన పార్టీకి నాకు ఓటు వేసిన వేయకపోయినా పార్టీలు చూడకుండా మతాలను చూడకుండా కులాలను చూడకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలును అందించి ప్రజలకు రైతులకు కార్మికులకు కర్షకులకు ప్రతి ఒక్కరికి ఇంటింటికి గడపగడపకు ఊరి ఊరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి .
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కడితో స్థాపించి పేను తుపాన్ల రాష్ట్రం లో 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని తుడుచుకుపెట్టే పోయే విధంగా తన ఫ్యాన్ గాలిని తిప్పుతూ వంటి చేత్తో ఒకే ఒక్కడు ఏ ఒక్క పార్టీ సపోర్టు లేకుండా 175 స్థానాలకు 150 యొక్క స్థానం గెలిపించుకొని వైసిపి ప్రభుత్వం లో ఐదు సంవత్సరాలలో తనకున్న ఒక ఎనలేని ప్రజానాయకుడిగా ఎదిగారు మన ప్రియతమ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి .
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది లీడర్లను తయారు చేసింది రాజ్యసభ సభ్యులను మంత్రులను ఎంపీలను ఎమ్మెల్యేలను కార్పొరేషన్ చైర్మన్ లను డైరెక్టర్లను మున్సిపల్ చైర్మన్ లను డైరెక్టర్లను ఎంపీపీలను జడ్పీటీసీలను సర్పంచులను ఎంపీటీసీలను వార్డ్ మెంబర్లను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో ఎంతోమంది నాయకులను లీడర్లను చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి . వైయస్ రాజశేఖర్ రెడ్డి ని ఆరాధిస్తూ జగనన్న అభిమానించే కొన్ని కోట్ల మంది అభిమానించే అభిమానులను ఉన్నారు.
రేపు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహిస్తాం…
చేయి.. చేయి… కలుపుదాం… మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం
ప్రతి ఒక్కరికి అడ్వాన్స్‌గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ…..
-వైఎస్ఆర్ శరణప్ప వేపులపర్తి బ్రహ్మసముద్రం మండలం