
రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం తమ అనుమతి లేకుండానే తమ భూముల నుండి రోడ్డు వేయడంతో మనస్థాపానికి గురైన మహేశ్వరం మండలం రావిడాల గ్రామానికి చెందిన వ్యక్తి
- వ్యక్తి ఆత్మహత్యయత్నం చేయగా అడ్డుకున్న పోలీసులు
