Spread the love

వచ్చే వారం నుండి ఇందిరమ్మ ఇళ్లు

మరో వారంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమం చేపడతామని.. అర్హులైన వారిని ఎంపిక చేసి, పనులు మొదలు పెడతామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి