
వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ లో గల కార్యసిద్ధి గణపతి, సుబ్రమణ్య స్వామి, జంటనాగ, నవగ్రహ సహిత శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయము లో జరిగిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణం మహోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో నాయకులు నాయినేనీ చంద్రకాంత్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అల్లం మహేష్, ప్రవీణ్ యాదవ్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.