TEJA NEWS

124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని దత్తత్రయ కాలనీ లోని శ్రీశ్రీశ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం ఏడోవ వార్షికోత్సవం సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్యఅతిధిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో నాగభూషణం, కృపాకర్ గౌడ్, యాదగిరి, శంకర్ గౌడ్, మహేష్, ఆదర్శ్, పోశెట్టిగౌడ్, నాగార్జున, దేవేందర్, రామకృష్ణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.