పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని 124 ఆల్విన్ కాలనీ

పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో షేక్ బీబీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యాతిధులుగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పి.ఏ. సి చైర్మన్ అరేకపూడి గాంధీ , డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమలోనాయకులు, కార్యకర్తలు, మహిళలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top