
నకిరేకల్ నియోజకవర్గం:- చిట్యాల మున్సిపాలిటి పరిధిలోని 12వ వార్డుకి చెందిన ఇమ్మడి శ్రావణ్ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన.,
తెలంగాణ రాష్ట్ర R&B సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
