
292 డివిజన్ సాయిబాబా నగర్ తెలుగు తల్లి నగర్ లోని సేవాలాల్ మహారాజ్ మందిరంలో ఆషాడం మాసంలో జరుపుకునే సమ్మె నాక్ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ మరియు రాజ్ కుమార్ ఆలయ కమిటీ ముఖ్య సభ్యులు తార సింగ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది,