292 డివిజన్ సాయిబాబా నగర్ పరిధిలోని దయానంద మరియు రాజుల స్వామి నగర్ బస్తివాసులు

TEJA NEWS

292 డివిజన్ సాయిబాబా నగర్ పరిధిలోని దయానంద మరియు రాజుల స్వామి నగర్ బస్తివాసులు వారాల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో. నాలా. సమస్యపై ఫారెస్ట్ అధికారుల తో మాట్లాడాలని కోరగా. కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కే.పీ. వివేకానంద . ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేయాల్సిందిగా ఫారెస్ట్ అధికారులను ఆదేశించడం జరిగింది ఫారెస్ట్ అధికారులు F.S.O. ప్రవీణ్ కుమార్ . మరియు వారి సిబ్బంది సమస్య తీవ్రతను చూడడం జరిగింది. నాలా. నీరు ఫారెస్ట్లకు పోయే విధంగా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజ్ కుమార్ కావలి రవి కిషోర్ మహిళలు బస్తీ వాసులు పాల్గొనడం జరిగింది.

You cannot copy content of this page

Scroll to Top