
వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు….
జ్వరంతోపాటు స్పాండి లైటిస్ బాధపెడుతోంది… వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు..
వీటి మూలంగా రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరు కాలేకపోవచ్చు…

సమాచారం…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయం..