
క్రిప్టో కరెన్సీ కంపెనీకి ప్రచారం చేసిన తమన్నా కాజల్ ని విచారణించనున్న పోలీసులు
క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నాను విచారించనున్న పుదుచ్చేరి పోలీసులు.
ఈ కేసులో ఇప్పటికే నితీశ్ జైన్, అరవింద్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
క్రిప్టో కరెన్సీలో అధిక లాభం వస్తుందని ఆశ చూపి రూ.2.40 కోట్లు మోసం చేసినట్లు పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
ఆ కంపెనీకి ప్రచారం చేసిన తమన్నా, కాజల్ ని పోలీసులు విచారించనున్నారు.
