Spread the love

అసెంబ్లీ సెక్రటరీపై మంత్రి పొన్నం అసహనం

జర్నలిస్టుల వద్ద ఉన్న పాత అసెంబ్లీ పాసులను పరిశీలించిన పొన్నం

ఇంకా పాత కార్డులనే కొనసాగించడంపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి

ఇంకెప్పుడు మారుస్తారంటూ సెక్రెటరీని ప్రశ్నించిన పొన్నం