గుబ్బా రాధయ్య పరామర్శించిన నల్లపరెడ్డి..

TEJA NEWS

గుబ్బా రాధయ్య పరామర్శించిన నల్లపరెడ్డి..

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు గూబ్బా రాధయ్య ఇటీవల కాలికి గాయమై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను రామతీర్థం లోని వాసానికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసి త్వరగా కోలుకొని ఆకాంక్షించిన.మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.ఈ కార్యక్రమంలో.వైసీపీ నాయకులు.వీరి చలపతిరావు, కొండూరు అనిల్ బాబు, కాటంరెడ్డి నవీన్ రెడ్డి , అనపల్లి ఉదయ భాస్కర్,వవీళ్ళ రాజేష్ ,వి. గోవిందు,కుమారి నరసింహ,ప్రళయ కావేరి భాషా మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top