నవ దంపతులను ఆశీర్వదించిన ప్రసన్న కుమార్ రెడ్డి.

TEJA NEWS

నవ దంపతులను ఆశీర్వదించిన ప్రసన్న కుమార్ రెడ్డి.
నెల్లూరు, కనపర్తిపాడు లోని వి.పి.ఆర్. కన్వెన్షన్ హాల్ నందు నెల్లూరు, శాంతినగర్ కి చెందిన మన్నెమాల రవి చంద్రారెడ్డి మరియు జ్యోతిర్మయి కుమారుడు సాయి సుజిత్ రెడ్డి – జోషిత ల కళ్యాణ మహోత్సవం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన.మాజీ మంత్రి వైసీపీ రాష్ట్ర పి ఎ సి సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ,వైసీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుపచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి .

You cannot copy content of this page

Scroll to Top